ఈగాధ పలికెనొక గీతార్థం

Description

విజయోస్తు

జయాపజయములకు మనస్సే కారణం. సుశిక్షితమై మనస్సు జ్ఞానస్పర్శచేత ఒక్క క్షణంలో మంచి చెడ్డలను విభజించి చూడగలదు. ఈ లక్షణమే
విజయానికి తొలిమెట్టు.

శిక్షణలేని బుద్ధి ‘లోకమాయ’ కు చిక్కి అంతులేని యాతనలను
అనుభవిస్తుంది. ఇదే బంధనం. ఇదే అపజయం.

భగవద్గీతలోని ప్రతి శ్లోకము “స్థితప్రజ్ఞ”తను బోధించింది. పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకూ ప్రతి ఒక్కరికీ మనస్సే బ్రహ్మాస్త్రమని వివరించి చెప్పింది. మనస్సును వజ్రతుల్యం చేసుకునే వేలాది ఉపాయాలను
ప్రసాదించింది.

భగవద్గీత “మనోశిక్షణా ప్రణాళిక” అని గ్రహించి, ఆరాధనా భావనతో
పఠించి ఆచరించి జనులు ధన్యులౌదురు గాక.

కృష్ణార్పణం

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *