Description
అగణిత విశ్వశక్తి నుండి రాలిన రవ్వవే నీవు.
నీలోని అణువణువు శక్తిమయం.
నువు దుర్బలుడవు కావు.
నీతి బాహ్యుడవు అంతకన్నా కావు.
ప్రకృతి చేసే ఇంద్రజాలంలో నిన్ను నీవు మర్చిపోయావు.
సత్యస్మరణ చేత తిరిగి నిన్ను నీవు తెలుసుకుంటావు.
ఈసంకట స్థితిలో యోగమే నీకు పరమావధి.
యోగమే శక్తి…. యోగమే బలం.
నా చిట్టి తండ్రీ!
నా మాటనమ్ము.
ఓడిపోవటమే కష్టము.
జయము చాలా సులభము.
ఇట్లు
శ్రీమద్భగవద్గీత
Reviews
There are no reviews yet.