మనుషులు అన్నాక ఏదో ఒక రోజు పుడతారు, ఏదో ఒక రోజు చనిపోతారు. కానీ ఆ పుట్టుక, చావుల మధ్య వారు ఏం చేశారు, ఎలా బ్రతికారు అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. ఒకరు చనిపోతే ఇక అదే అంతం అని అందరూ అనుకుంటారు. కానీ ఆ చావు నుంచి మొదలైన కథ ఏంటి? అది ఎలా పుట్టింది?
తన చావే ఒక కథకు ప్రాణం పోసిన ఆ గొప్ప కథ ఎవరిది? నిజంగానే ఆద్యకు యాక్సిడెంట్ అయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా? ఒకవేళ ఆత్మహత్యే అయితే, అన్నీ మంచిగా జరుగుతున్న సమయంలో అసలు ఆ అవసరం ఏంటి? తన డైరీలోని ఆ పది పేజీలు ఒక కథకు ఎలా కారణమయ్యాయి?





Be the first to review “The last breath is the beginning | తుది శ్వాసే ప్రారంభం”